ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
37 : 43

وَاِنَّهُمْ لَیَصُدُّوْنَهُمْ عَنِ السَّبِیْلِ وَیَحْسَبُوْنَ اَنَّهُمْ مُّهْتَدُوْنَ ۟

మరియు నిశ్చయంగా ఖుర్ఆన్ నుండి విముఖత చూపే వారిపై నియమింపబడిన ఈ స్నేహితులందరు వారిని అల్లాహ్ ధర్మం నుండి ఆపుతారు. అప్పుడు వారు ఆయన ఆదేశములను పాటించరు మరియు ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండరు. మరియు వారు సత్యం వైపునకు మార్గం పొందారని భావిస్తారు. మరియు ఎవరైతే ఆ స్థానంలో ఉంటారో వారు తమ మార్గ భ్రష్టకు గురి అవటం నుండి పశ్ఛాత్తాప్పడరు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• خطر الإعراض عن القرآن.
ఖుర్ఆన్ నుండి విముఖత చూపటం యొక్క ప్రమాదం. info

• القرآن شرف لرسول الله صلى الله عليه وسلم ولأمته.
ఖుర్ఆన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన జాతి వారి కొరకు కీర్తి. info

• اتفاق الرسالات كلها على نبذ الشرك.
షిర్కును త్యజించటంపై సందేశాలన్నింటి యొక్క అంగీకారము. info

• السخرية من الحق صفة من صفات الكفر.
సత్యం విషయంలో హేళన చేయటం అవిశ్వాస లక్షణం. info