ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
37 : 42

وَالَّذِیْنَ یَجْتَنِبُوْنَ كَبٰٓىِٕرَ الْاِثْمِ وَالْفَوَاحِشَ وَاِذَا مَا غَضِبُوْا هُمْ یَغْفِرُوْنَ ۟ۚ

మరియు పెద్ద పాపముల నుండి,వాటి చెడుల నుండి దూరంగా ఉండేవారు తమకు మాటల ద్వారా,చేతల ద్వారా చెడు చేసిన వాడిపై ఆగ్రహానికి లోనయినప్పుడు అతనికి అతని అవమానపరచటమును మన్నించివేసి,వాటిపై అతన్ని శిక్షించరు. మరియు ఈ మన్నింపు అందులో ఏదైన మేలు,ప్రయోజనం ఉండినప్పుడు వారి తరపు నుండి అనుగ్రహము. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الصبر والشكر سببان للتوفيق للاعتبار بآيات الله.
సహనం చూపటం,కృతజ్ఞతలు తెలుపుకోవటం అల్లాహ్ ఆయతులపట్ల గుణపాఠం నేర్చుకోవటానికి రెండు కారకాలు. info

• مكانة الشورى في الإسلام عظيمة.
ఇస్లాంలో సంప్రదింపులు చేసుకోవటం యొక్క స్థానము గొప్పది. info

• جواز مؤاخذة الظالم بمثل ظلمه، والعفو خير من ذلك.
హింసాత్ముడికి అతని హింసకు తగిన విధంగా ప్రతీకారం తీసుకోవటం సమ్మతము. మరియు మన్నించి వేయటం దానికన్న ఉత్తమమైనది. info