ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
31 : 42

وَمَاۤ اَنْتُمْ بِمُعْجِزِیْنَ فِی الْاَرْضِ ۖۚ— وَمَا لَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟

మరియు మీరు మీ ప్రభువు నుండి ఆయన మిమ్మల్ని శిక్షించదలచినప్పుడు పారిపోయి విముక్తిని పొందలేరు. మరియు మీ కొరకు ఆయన తప్ప మీ వ్యవహారములను పరిరక్షించే పరిరక్షకుడెవడూ లేడు. మరియు ఆయన మిమ్మల్ని శిక్షించదలచుకుంటే మీ నుండి శిక్షను తొలగించే సహాయకుడెవడూ ఉండడు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الداعي إلى الله لا يبتغي الأجر عند الناس.
అల్లాహ్ వైపు పిలిచే వాడు ప్రజల వద్ద ప్రతిఫలాన్ని ఆశించడు. info

• التوسيع في الرزق والتضييق فيه خاضع لحكمة إلهية قد تخفى على كثير من الناس.
ఆహారోపాధిలో పుష్కలత మరియు అందులో కుదింపు దైవ విజ్ఞతకు లోబడి ఉంటుంది. అది చాలా మంది ప్రజలపై గోప్యంగా ఉండును. info

• الذنوب والمعاصي من أسباب المصائب.
పాపకార్యములు,అవిధేయ కార్యములు ఆపదలు కలగటానికి కారణములు. info