ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
79 : 40

اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَنْعَامَ لِتَرْكَبُوْا مِنْهَا وَمِنْهَا تَاْكُلُوْنَ ۟ؗ

అల్లాహ్ యే మీ కొరకు ఒంటెలను,ఆవులను,మేకలను వాటిలో నుండి కొన్నింటిపై మీరు స్వారి చేయటానికి మరియు కొన్నింటి మాంసమును మీరు తినటానికి సృష్టించాడు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• لله رسل غير الذين ذكرهم الله في القرآن الكريم نؤمن بهم إجمالًا.
పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రస్తావించిన వారే కాకుండా అల్లాహ్ ప్రవక్తలు ఉన్నారు మేము వారందరిని విశ్వసిస్తున్నాము. info

• من نعم الله تبيينه الآيات الدالة على توحيده.
అల్లాహ్ అనుగ్రహాల్లోంచి ఆయన ఏకత్వముపై సూచించే ఆయతులను ఆయన స్పష్టపరచటం. info

• خطر الفرح بالباطل وسوء عاقبته على صاحبه.
అసత్యము పట్ల సంతోషపడటము యొక్క ప్రమాదము మరియు అది కలిగిన వాడిపై దాని చెడు పర్యవసానము. info

• بطلان الإيمان عند معاينة العذاب المهلك.
నశనం చేసే శిక్షను కళ్లారా చూసినప్పటి విశ్వాస నిర్వీర్యత. info