ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
6 : 40

وَكَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَی الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّهُمْ اَصْحٰبُ النَّارِ ۟

మరియు ఏ విధంగానైతే ఈ తిరస్కార సమాజముల వినాశనము యొక్క అల్లాహ్ తీర్పునిచ్చాడో ఓ ప్రవక్తా అవిశ్వాసపరులు నరకవాసులన్న దానిపై నీ ప్రభువు యొక్క మాట అనివార్యమైనది. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الجمع بين الترغيب في رحمة الله، والترهيب من شدة عقابه: مسلك حسن.
అల్లాహ్ కారుణ్యము విషయంలో ఆశ చూపటమునకు మరియు ఆయన శిక్ష తీవ్రత నుండి భయపెట్టటం మధ్య సమీకరణ మంచి పద్దతి. info

• الثناء على الله بتوحيده والتسبيح بحمده أدب من آداب الدعاء.
అల్లాహ్ తౌహీద్ తో ఆయనను పొగడటం మరియు ఆయన పొగడ్తలతో పరిశుద్ధతను కొనియాడటం దుఆ చేసే పద్దతుల్లోంచి ఒక పద్దతి. info

• كرامة المؤمن عند الله؛ حيث سخر له الملائكة يستغفرون له.
అల్లాహ్ వద్ద విశ్వాసపరునికి గౌరవం కలదు. ఎందుకంటే ఆయన అతని కొరకు మన్నింపుని వేడుకోవటానికి దైవదూతలను అతనికి ఉపయుక్తంగా చేశాడు. info