ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
100 : 4

وَمَنْ یُّهَاجِرْ فِیْ سَبِیْلِ اللّٰهِ یَجِدْ فِی الْاَرْضِ مُرٰغَمًا كَثِیْرًا وَّسَعَةً ؕ— وَمَنْ یَّخْرُجْ مِنْ بَیْتِهٖ مُهَاجِرًا اِلَی اللّٰهِ وَرَسُوْلِهٖ ثُمَّ یُدْرِكْهُ الْمَوْتُ فَقَدْ وَقَعَ اَجْرُهٗ عَلَی اللّٰهِ ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟۠

మరియు ఎవరైతే అవిశ్వాసమున్న ప్రదేశం నుండి ఇస్లాం ఉన్న ప్రదేశము వైపునకు అల్లాహ్ మన్నతను ఆశిస్తూ హిజ్రత్ చేసి వెళ్తాడో అతడు తాను హిజ్రత్ చేసి వెళ్ళిన భూమిలో మార్పును మరియు తాను వదిలి వచ్చిన భూమికి వేరుగా భూమిని పొందుతాడు. అందులో అతడు గౌరవమును మరియు విశాలమైన ఆహారోపాధిని పొందుతాడు. మరియు ఎవరైతే తన నివాసము నుండి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపునకు హిజ్రత్ చేస్తూ బయలుదేరుతాడో ఆ పిదప అతను తన హిజ్రత్ చేసే ప్రదేశమునకు చేరక ముందే అతనికి మరణం సంభవిస్తే నిశ్చయంగా అతని పుణ్యం అల్లాహ్ వద్ద నిరూపితమై ఉంటుంది. మరియు అతను తన హిజ్రత్ చేసే ప్రదేశమునకు చేరలేదని ఆయన అతనికి నష్టం కలిగించడు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడిన వారికి మన్నించే వాడును,వారిపై కరుణించేవాడును. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• فضل الجهاد في سبيل الله وعظم أجر المجاهدين، وأن الله وعدهم منازل عالية في الجنة لا يبلغها غيرهم.
అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేయటం యొక్క ప్రాముఖ్యత. మరియు ధర్మపోరాటకుల ప్రతిఫలం యొక్క గొప్పతనం. మరియు నిశ్చయంగా అల్లాహ్ వారికి స్వర్గంలో ఉన్నత స్థానాల వాగ్దానం చేశాడు. వాటికి ఇతరులు చేరుకోరు. info

• أصحاب الأعذار يسقط عنهم فرض الجهاد مع ما لهم من أجر إن حسنت نيتهم.
కారణం కలవారి నుండి జిహాద్ అనివార్యం అవటం తొలిగిపోతుంది దానికి తోడు వారి ఉద్ధేశములు మంచివైతే వారికి గల పుణ్యం వారికి ఉంటుంది. info

• فضل الهجرة إلى بلاد الإسلام، ووجوبها على القادر إن كان يخشى على دينه في بلده.
ఇస్లాం ఉన్న ప్రాంతములకు హిజ్రత్ చేయటం యొక్క ప్రాముఖ్యత. మరియు తన ఊరిలో తన ధర్మం గురించి భయం ఉంటే సామర్ధ్యం (హిజ్రత్ చేయటంపై) కలవాడిపై అది అనివార్యం అవుతుంది. info

• مشروعية قصر الصلاة في حال السفر.
ప్రయాణ స్థితిలో నమాజును ఖసర్ చేయటం ధర్మబద్ధం చేయబడింది. info