ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
31 : 39

ثُمَّ اِنَّكُمْ یَوْمَ الْقِیٰمَةِ عِنْدَ رَبِّكُمْ تَخْتَصِمُوْنَ ۟۠

ఆ తరువాత ఓ ప్రజలారా నిశ్చయంగా మీరు ప్రలయదినమున మీ ప్రభువు వద్ద మీరు పరస్పరం వివాదమాడుకున్న విషయం గురించి తగువులాడుతారు. అప్పుడు అసత్యపరుడు నుండి సత్యపరుడు స్పష్టమవుతాడు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• أهل الإيمان والتقوى هم الذين يخشعون لسماع القرآن، وأهل المعاصي والخذلان هم الذين لا ينتفعون به.
వారే విశ్వాసపరులు,భీతిపరులు ఎవరైతే ఖుర్ఆన్ ను వినటం వలన భయపడుతారో. మరియు వారే పాపాత్ములు,నిస్సహాయులు ఎవరైతే దాని ద్వారా ప్రయోజనం చెందరో. info

• التكذيب بما جاءت به الرسل سبب نزول العذاب إما في الدنيا أو الآخرة أو فيهما معًا.
ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించటం శిక్ష అవతరణకు కారణమగును అది ఇహలోకంలో అయినా గాని లేదా పరలోకంలో అయినా గాని లేదా ఆరెండింటిలోను. info

• لم يترك القرآن شيئًا من أمر الدنيا والآخرة إلا بيَّنه، إما إجمالًا أو تفصيلًا، وضرب له الأمثال.
ఖుర్ఆన్ ఇహలోక మరియు పరలోక విషయములను గరించి దేనిని వదలకుండా సంక్షిప్తంగా గాని లేదా వివరంగా గాని విశదపరచింది. info