ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

అజ్-జుమర్

ߝߐߘߊ ߟߊߢߌߣߌ߲ ߘߏ߫:
الدعوة للتوحيد والإخلاص، ونبذ الشرك.
ఏకదైవారాధన, చిత్తశుద్ధి మరియు బహుదైవారాధన తిరస్కరణకు పిలుపు info

external-link copy
1 : 39

تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْحَكِیْمِ ۟

ఖుర్ఆన్ అవతరణ ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడైన అల్లాహ్ వద్ద నుండి జరిగింది. తన సృష్టించటంలో మరియు తన పర్యాలోచనలో మరియు తన ధర్మ శాసనాల్లో వివేకవంతుడు. అది పరిశుద్ధుడైన ఆయన వద్ద నుండి కాకుండా ఇతరుల వద్ద నుండి అవతరించలేదు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الداعي إلى الله يحتسب الأجر من عنده، لا يريد من الناس أجرًا على ما يدعوهم إليه من الحق.
అల్లాహ్ వైపు పిలిచేవాడు ప్రతిఫలమును ఆయన వద్ద నుండే ఆశిస్తాడు. అతడు ప్రజల నుండి వారిని సత్యం వైపునకు పిలవటంపై ఎటువంటి ప్రతిఫలమును ఆశించడు. info

• التكلّف ليس من الدِّين.
మొహమాటం ధర్మంలో లేదు. info

• التوسل إلى الله يكون بأسمائه وصفاته وبالإيمان وبالعمل الصالح لا غير.
అల్లాహ్ సాన్నిధ్యం అనేది ఆయన పేర్లతో,ఆయన గుణాలతో,విశ్వాసముతో,సత్కర్మలు చేయటంతో కలుగును. వేరే వాటితో కాదు. info