ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
31 : 38

اِذْ عُرِضَ عَلَیْهِ بِالْعَشِیِّ الصّٰفِنٰتُ الْجِیَادُ ۟ۙ

మీరు ఆయనపై వేగవంతమైన మేలురకమైన గుర్రములు సాయంకాలం ప్రవేశపెట్టబడినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. అవి మూడు కాళ్ళపై నిలబడి నాలుగవ కాలును ఎత్తి ఉన్నవి. సూర్యుడు అస్తమించేవరకు ఈ మేలు జాతి గుర్రములు అతనిపై ప్రవేశపెట్టబడుతూ ఉన్నవి. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الحث على تدبر القرآن.
ఖుర్ఆన్ లో యోచన చేయటం పై ప్రోత్సహించటం జరిగింది. info

• في الآيات دليل على أنه بحسب سلامة القلب وفطنة الإنسان يحصل له التذكر والانتفاع بالقرآن الكريم.
హృదయ భద్రత మరియు మనిషి చతురతను బట్టి పవిత్ర ఖుర్ఆన్ ద్వారా అతని కొరకు హితోపదేశం గ్రహించటం మరియు ప్రయోజనం చెందటం లభిస్తుందని ఆయతుల్లో ఆధారం ఉన్నది. info

• في الآيات دليل على صحة القاعدة المشهورة: «من ترك شيئًا لله عوَّضه الله خيرًا منه».
ఎవరైతే అల్లాహ్ కొరకు ఏదైన వస్తువును వదిలివేస్తే అల్లాహ్ అతనికి దానికన్న మంచి దాన్ని బదులుగా ప్రసాదిస్తాడు అన్న సుప్రసిద్ధ నియమం యొక్క ప్రామాణికతకు రుజువు ఆయతుల్లో ఉన్నది. info