ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
110 : 37

كَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟

మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఆయన విధేయత చూపటంపై ఈ ప్రతిఫలమును ప్రసాదించినట్లే సజ్జనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తాము. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• قوله: ﴿فَلَمَّآ أَسْلَمَا﴾ دليل على أن إبراهيم وإسماعيل عليهما السلام كانا في غاية التسليم لأمر الله تعالى.
ఆయన వాక్కు : {فَلَمَّآ أَسْلَمَا} "వారిద్దరు దైవాజ్ఞకు శిరసా వహించినప్పుడు" ఇబ్రాహీం,ఇస్మాయీలు అలైహిమస్సలాం ఇద్దరూ మహోన్నతుడైన అల్లాహ్ ఆదేశమునకు అత్యంత శిరసా వహించారన్న దానికి ఆధారము. info

• من مقاصد الشرع تحرير العباد من عبودية البشر.
మానవుల ఆరాధన నుండి దాసులను విముక్తి కలిగించటం ధర్మ లక్ష్యములలోంచిది. info

• الثناء الحسن والذكر الطيب من النعيم المعجل في الدنيا.
మంచి కీర్తి,మంచి ప్రస్తావన ఇహలోకములో తొందరగా లభించే అనుగ్రహాలలోంచివి. info