ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
32 : 36

وَاِنْ كُلٌّ لَّمَّا جَمِیْعٌ لَّدَیْنَا مُحْضَرُوْنَ ۟۠

మరియు సమాజములన్ని ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రళయదినాన మరణాంతరం వారి లేపబడిన తరువాత వారి కర్మలపరంగా మేము వారికి ప్రతిఫలం ప్రసాదించటానికి మా వద్ద హాజరుపరచబడకుండా ఉండవు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• ما أهون الخلق على الله إذا عصوه، وما أكرمهم عليه إن أطاعوه.
అల్లాహ్ యందు ఎంత నీచమైన సృష్టి అది ఆయనకు అవిధేయత చూపినప్పుడు మరియు ఆయన యందు ఎంత గౌరవమర్యాదలు కలది ఒక వేళ అది ఆయనకు విధేయత చూపితే. info

• من الأدلة على البعث إحياء الأرض الهامدة بالنبات الأخضر، وإخراج الحَبِّ منه.
పచ్చటి మొక్క మరియు దాని నుండి విత్తనమును వెలికి తీయటంతో బంజరు భూమిని జీవింపజేయటం మరణాంతరం లేపబడటం పై ఉన్న సూచనల్లోంచిది. info

• من أدلة التوحيد: خلق المخلوقات في السماء والأرض وتسييرها بقدر.
ఆకాశముల్లో,భూమిలో సృష్టితాలను సృష్టించి వాటిని ఒక నిర్ణీత వ్యవధిలో నడిపించటం తౌహీద్ యొక్క సూచనల్లోంచిది. info