ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
8 : 33

لِّیَسْـَٔلَ الصّٰدِقِیْنَ عَنْ صِدْقِهِمْ ۚ— وَاَعَدَّ لِلْكٰفِرِیْنَ عَذَابًا اَلِیْمًا ۟۠

అల్లాహ్ ఈ గట్టి వాగ్దానమును నీతిమంతులైన ప్రవక్తలని వారి నజాయతీ గురించి అవిశ్వాసపరులని దూషించటానికి ప్రశ్నించటానికి ప్రవక్తలందరి నుండి తీసుకున్నాడు. మరియు అల్లాహ్ తనను,తన ప్రవక్తలను అవిశ్వసించే వారి కొరకు ప్రళయదినమున బాధాకరమైన శిక్ష తయారు చేసి ఉంచాడు అది నరకాగ్ని. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• منزلة أولي العزم من الرسل.
దృఢ సంకల్పము గల ప్రవక్తల స్థానం. info

• تأييد الله لعباده المؤمنين عند نزول الشدائد.
ఆపదలు కలిగేటప్పుడు అల్లాహ్ యొక్క విశ్వాసపర దాసులకు అల్లాహ్ యొక్క మద్దతు. info

• خذلان المنافقين للمؤمنين في المحن.
ఆపదలో కపట విశ్వాసులు విశ్వాసపరులకు సహాయం చేయటమును వదిలివేయటం. info