ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
22 : 32

وَمَنْ اَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِاٰیٰتِ رَبِّهٖ ثُمَّ اَعْرَضَ عَنْهَا ؕ— اِنَّا مِنَ الْمُجْرِمِیْنَ مُنْتَقِمُوْنَ ۟۠

అల్లాహ్ ఆయతులతో హితబోధన చేయబడినా వాటితో హితబోధన గ్రహించకుండా వాటిని లెక్క చేయకుండా వాటి నుండి విముఖత చూపే వాడి కన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవడూ ఉండడు. నిశ్చయంగా మేము అవిశ్వాసమునకు,పాపములకు పాల్పడి అల్లాహ్ ఆయతుల నుండి విముఖత చూపి అపరాదులైన వారి నుండి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• عذاب الكافر في الدنيا وسيلة لتوبته.
అవిశ్వాసి ఇహలోకములో శిక్షింపబడటం అతని పశ్చాత్తాప్పడటానికి ఒక మార్గము. info

• ثبوت اللقاء بين نبينا صلى الله عليه وسلم وموسى عليه السلام ليلة الإسراء والمعراج.
మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం,మూసా అలైహిస్సలాం మధ్య ఇస్రా,మేరాజ్ రాత్రి కలవటం యొక్క నిరూపణ. info

• الصبر واليقين صفتا أهل الإمامة في الدين.
సహనము,నమ్మకము ధర్మ విషయంలో నాయకత్వం వహించే వారి రెండు లక్షణములు. info