ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
21 : 32

وَلَنُذِیْقَنَّهُمْ مِّنَ الْعَذَابِ الْاَدْنٰی دُوْنَ الْعَذَابِ الْاَكْبَرِ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟

తమ ప్రభువు విధేయత నుండి వైదొలిగే ఈ తిరస్కారులందరికి ఒక వేళ వారు తౌబా చేయకపోతే వారి కొరకు పరలోకంలో తయారు చేయబడ్డ పెద్ద శిక్ష కన్న ముందే మేము తప్పకుండా ఇహలోకములో బాధల,ఆపదల రుచి చూపిస్తాము. బహుశా వారు తమ ప్రభువు విధేయత వైపునకు మరలుతారని. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• عذاب الكافر في الدنيا وسيلة لتوبته.
అవిశ్వాసి ఇహలోకములో శిక్షింపబడటం అతని పశ్చాత్తాప్పడటానికి ఒక మార్గము. info

• ثبوت اللقاء بين نبينا صلى الله عليه وسلم وموسى عليه السلام ليلة الإسراء والمعراج.
మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం,మూసా అలైహిస్సలాం మధ్య ఇస్రా,మేరాజ్ రాత్రి కలవటం యొక్క నిరూపణ. info

• الصبر واليقين صفتا أهل الإمامة في الدين.
సహనము,నమ్మకము ధర్మ విషయంలో నాయకత్వం వహించే వారి రెండు లక్షణములు. info