ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
12 : 32

وَلَوْ تَرٰۤی اِذِ الْمُجْرِمُوْنَ نَاكِسُوْا رُءُوْسِهِمْ عِنْدَ رَبِّهِمْ ؕ— رَبَّنَاۤ اَبْصَرْنَا وَسَمِعْنَا فَارْجِعْنَا نَعْمَلْ صَالِحًا اِنَّا مُوْقِنُوْنَ ۟

అపరాధులు ప్రళయదినాన మరణాంతర జీవితము పట్ల తమ అవిశ్వాసము వలన అవమానమునకు లోనై తమ తలలను క్రిందకు వాల్చుతూ బహిర్గతమవుతారు. వారు అవమానమును గ్రహిస్తారు మరియు వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా మేము తిరస్కరించిన మరణాంతరజీవితమును మేము చూశాము. మరియు నీ వద్ద నుండి ప్రవక్తలు తీసుకుని వచ్చిన సత్యమును విన్నాము. కాబట్టి నీవు మమ్మల్ని ఇహలోక జీవితం వైపు మరలింపజేయి మేము సత్కార్యము చేస్తాము అది మా నుండి నిన్ను సంతుష్టపరుస్తుంది. నిశ్చయంగా మేము ఇప్పుడు మరణాంతర జీవితమును,ప్రవక్తలు తీసుకుని వచ్చిన సత్యమును నమ్ముతున్నాము. ఒక వేళ మీరు ఈ స్థితిలో అపరాధులను చూస్తే మీరు పెద్ద విషయమును చూస్తారు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• إيمان الكفار يوم القيامة لا ينفعهم؛ لأنها دار جزاء لا دار عمل.
ప్రళయదినాన అవిశ్వాసపరుల విశ్వాసం వారిని ప్రయోజనం చేకూర్చదు ఎందుకంటే అది ప్రతిఫల గృహము,ఆచరణ గృహము కాదు. info

• خطر الغفلة عن لقاء الله يوم القيامة.
ప్రళయదినము నాడు అల్లాహ్ ను కలుసుకోవటం నుండి అశ్రద్ద యొక్క ప్రమాదము. info

• مِن هدي المؤمنين قيام الليل.
ఖియాముల్లైల్ విశ్వాసపరుల మర్గదర్శకముల్లోంచిది. info