ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
59 : 30

كَذٰلِكَ یَطْبَعُ اللّٰهُ عَلٰى قُلُوْبِ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ ۟

మీరు ఏదైన సూచనను తీసుకుని వస్తే దాని పట్ల విశ్వాసమును కనబరచని వీరందరి హృదయములపై ఈ ముద్రను వేసిన విధంగానే అల్లాహ్ మీరు తీసుకుని వచ్చినది సత్యము అని తెలుసుకోని అందరి హృదయములపై ముద్ర వేస్తాడు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• يأس الكافرين من رحمة الله عند نزول البلاء.
ఆపద దిగేటప్పుడు అల్లాహ్ కారుణ్యం నుండి అవిశ్వాసపరుల నిరాశ ఉంటుంది. info

• هداية التوفيق بيد الله، وليست بيد الرسول صلى الله عليه وسلم.
సన్మార్గపు సౌభాగ్యమును కలిగించటం అల్లాహ్ చేతిలో ఉన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో లేదు. info

• مراحل العمر عبرة لمن يعتبر.
జీవిత దశలు గుణపాఠం నేర్చుకునే వారికి ఒక గుణపాఠం info

• الختم على القلوب سببه الذنوب.
హృదయములపై ముద్ర వేయటమునకు కారణం పాపములు. info