ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
35 : 30

اَمْ اَنْزَلْنَا عَلَیْهِمْ سُلْطٰنًا فَهُوَ یَتَكَلَّمُ بِمَا كَانُوْا بِهٖ یُشْرِكُوْنَ ۟

వారి కొరకు ఎటువంటి ఆధారం లేకుండా అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం వైపునకు వారిని ఏది పిలిచినది ?! వారు అల్లాహ్ తో పాటు తమ సాటి కల్పించటంపై ఆధారము చూపే ఎటువంటి పుస్తకమును వారిపై ఆధారంగా మేము అవతరింపజేయలేదు. మరియు వారితో పాటు వారి షిర్కు గురించి మట్లాడే, వారు ఉన్న అవిశ్వాసము సరైనదని వారి కొరకు నిరూపించే ఎటువంటి పుస్తకము లేదు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• فرح البطر عند النعمة، والقنوط من الرحمة عند النقمة؛ صفتان من صفات الكفار.
అనుగ్రహము కలిగినప్పుడు అహంకారపు సంతోషం మరియు ఆగ్రహం కలిగినప్పుడు (అల్లాహ్ ఆగ్రహం కురిసినప్పుడు) కారుణ్యము నుండి నిరాశ చెందటం ఈ రెండు లక్షణాలు అవిశ్వాసపరుల లక్షణాలు. info

• إعطاء الحقوق لأهلها سبب للفلاح.
హక్కు దారులకు హక్కులను చెల్లించటం సాఫల్యమునకు కారణం. info

• مَحْقُ الربا، ومضاعفة أجر الإنفاق في سبيل الله.
వడ్డీని తుడిచి వేయటం మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసిన దాని పుణ్యము రెట్టింపు చేయటం. info

• أثر الذنوب في انتشار الأوبئة وخراب البيئة مشاهد.
అంటు వ్యాధుల వ్యాప్తిలో మరియు పర్యావరణాన్ని నాశనం చేయటంలో పాపాల ప్రభావం కనిపిస్తుంది. info