ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
66 : 29

لِیَكْفُرُوْا بِمَاۤ اٰتَیْنٰهُمْ ۙۚ— وَلِیَتَمَتَّعُوْا ۥ— فَسَوْفَ یَعْلَمُوْنَ ۟

మేము వారికి ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతఘ్నులవటానికి,వారికి ప్రసాదించబడిన ఇహలోక భోగభాగ్యాల్లో వారు జుర్రుకోవటానికి సాటి కల్పిస్తూ మరలిపోతారు. అయితే వారు తొందరలోనే వారు మరణించేటప్పుడు తమ దుష్పరిణామమును తెలుసుకుంటారు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• لجوء المشركين إلى الله في الشدة ونسيانهم لأصنامهم، وإشراكهم به في الرخاء؛ دليل على تخبطهم.
ముష్రికులు కష్టాల్లో ఉన్నప్పుడు అల్లాహ్ ను ఆశ్రయించి తమ విగ్రహాలను మరచిపోతారు. కలిమిలో ఆయనతోపాటు వారి సాటి కల్పించటం వారి పిచ్చితనమునకు ఒక ఆధారం. info

• الجهاد في سبيل الله سبب للتوفيق إلى الحق.
అల్లాహ్ మార్గములో ధర్మపోరాటం చేయటం సత్యం వైపునకు అనుగ్రహించబడటం కొరకు ఒక కారణం. info

• إخبار القرآن بالغيبيات دليل على أنه من عند الله.
ఖుర్ఆన్ అగోచర విషయాల గురించి తెలియపరచటం అది అల్లాహ్ వద్ద నుండి అనుటకు ఒక ఆధారం. info