ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
47 : 29

وَكَذٰلِكَ اَنْزَلْنَاۤ اِلَیْكَ الْكِتٰبَ ؕ— فَالَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یُؤْمِنُوْنَ بِهٖ ۚ— وَمِنْ هٰۤؤُلَآءِ مَنْ یُّؤْمِنُ بِهٖ ؕ— وَمَا یَجْحَدُ بِاٰیٰتِنَاۤ اِلَّا الْكٰفِرُوْنَ ۟

మరియు మేము మీ కన్నాపూర్వికులపై గ్రంధములను అవతరింపజేసినట్లే మీపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. తౌరాతును చదివే వీరందరిలో నుండి అబ్దుల్లాహ్ బిన్ సలాం లాంటి కొందరు తమ గ్రంధములలో దీని లక్షణములను పొందటం వలన దీనిని విశ్వసించారు. మరియు ఈ ముష్రికులందరిలో నుంచి కొందరు దీనిని విశ్వసించారు. సత్యం స్పష్టమైనా కూడా దాన్ని అవిశ్వసించటం,తిరస్కారము తమ అలవాటైన అవిశ్వాసపరులు మాత్రమే మా ఆయతులను తిరస్కరిస్తారు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• مجادلة أهل الكتاب تكون بالتي هي أحسن.
గ్రంధవహులతో వాదన అత్యంత ఉత్తమ పధ్ధతిలో ఉంటుంది. info

• الإيمان بجميع الرسل والكتب دون تفريق شرط لصحة الإيمان.
విశ్వాసము సరి అవటం కొరకు కావలసిన షరతులో ఎటువంటి వ్యత్యాసం లేకుండా ప్రవక్తలందరిపై,గ్రంధములపై విశ్వాసమును కనబరచటం. info

• القرآن الكريم الآية الخالدة والحجة الدائمة على صدق النبي صلى الله عليه وسلم.
పవిత్ర ఖుర్ఆన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నిజాయితీకు శాస్వత సూచన మరియు స్థిరమైన వాదన. info