ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
42 : 28

وَاَتْبَعْنٰهُمْ فِیْ هٰذِهِ الدُّنْیَا لَعْنَةً ۚ— وَیَوْمَ الْقِیٰمَةِ هُمْ مِّنَ الْمَقْبُوْحِیْنَ ۟۠

మరియు మేము వారి శిక్షను ఇహలోకములో పరాభవం,ధూత్కారము రూపములో అధికము చేసి వెంటాడేటట్లు చేశాము. మరియు ప్రళయ దినాన వారే దూషించబడినవారు,అల్లాహ్ కారుణ్యము నుండి దూరం చేయబడినవారు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• رَدُّ الحق بالشبه الواهية شأن أهل الطغيان.
కల్పిత సందేహాల ద్వారా సత్యమును ఖండించటం నిరంకుశుల లక్షణం. info

• التكبر مانع من اتباع الحق.
అహంకారం సత్యమును అనుసరించటం నుండి ఆటంకపరుస్తుంది. info

• سوء نهاية المتكبرين من سنن رب العالمين.
అహంకారుల ముగింపు చెడు కావటం సర్వలోకాల ప్రభువు యొక్క సంప్రదాయము. info

• للباطل أئمته ودعاته وصوره ومظاهره.
అసత్యమునకు గురువులు,దాని ప్రచారకులు,దాని రూపాలు,దాని దృశ్యాలు ఉంటాయి. info