ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
31 : 28

وَاَنْ اَلْقِ عَصَاكَ ؕ— فَلَمَّا رَاٰهَا تَهْتَزُّ كَاَنَّهَا جَآنٌّ وَّلّٰی مُدْبِرًا وَّلَمْ یُعَقِّبْ ؕ— یٰمُوْسٰۤی اَقْبِلْ وَلَا تَخَفْ ۫— اِنَّكَ مِنَ الْاٰمِنِیْنَ ۟

మరియు నీవు నీ చేతి కర్రను పడవేయి. అప్పుడు మూసా తన ప్రభువు ఆదేశమునకు కట్టుబడి ఉండి దాన్ని పడవేశారు. ఎప్పుడైతే ఆయన దాన్ని చూశారో అది చలిస్తున్న,కదులుతున్న స్థితిలో ఉండి తన వేగములో పాము వలె ఉన్నది. అప్పుడు మూసా దాని నుండి భయపడి వెనుతిరిగి పారిపోసాగారు. తన పరగెత్తటం నుండి తిరిగి చూడ లేదు. అప్పుడు ఆయన్ని ఆయన ప్రభువు ఇలా పిలుపునిచ్చాడు : ఓ మూసా ముందుకు రా,నీవు దానితో భయపడకు. నిశ్చయంగా నీవు దాని నుండి,నీవు భయపడే ఇతర వాటి నుండి సురక్షితంగా ఉన్నావు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الوفاء بالعقود شأن المؤمنين.
ఒప్పందాలను పూర్తి చేయటం విశ్వాసపరుని లక్షణం. info

• تكليم الله لموسى عليه السلام ثابت على الحقيقة.
మూసాతో అల్లాహ్ సంభాషించటం సత్యంపై స్థిరంగా ఉన్నది. info

• حاجة الداعي إلى الله إلى من يؤازره.
అల్లాహ్ వైపునకు పిలిచే వాడికి తనకు మద్దతును ఇచ్చేవారి అవసరమున్నది. info

• أهمية الفصاحة بالنسبة للدعاة.
ప్రచారకుల కొరకు వాగ్ధాటి యొక్క ప్రాముఖ్యత. info