ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
57 : 27

فَاَنْجَیْنٰهُ وَاَهْلَهٗۤ اِلَّا امْرَاَتَهٗ ؗ— قَدَّرْنٰهَا مِنَ الْغٰبِرِیْنَ ۟

అప్పుడు మేము అతనిని రక్షించాము,అతని పరివారమును రక్షించాము. కాని అతని భార్య ఆమె నాశనమయ్యే వారిలోంచి అయిపోవటానికి శిక్షలో ఉండిపోయే వారిలో ఆమె అయిపోవటమును మేము ఆమెపై నిర్ణయించాము. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• لجوء أهل الباطل للعنف عندما تحاصرهم حجج الحق.
అసత్యపరులు తమకు సత్యము యొక్క వాదనలు చుట్టుముట్టినప్పుడు హింసను ఆశ్రయిస్తారు. info

• رابطة الزوجية دون الإيمان لا تنفع في الآخرة.
విశ్వాసము లేకుండా వైవాహిక బంధము పరలోకములో ప్రయోజనం చేకూర్చదు. info

• ترسيخ عقيدة التوحيد من خلال التذكير بنعم الله.
అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేయటం ద్వారా ఏక దైవ ఆరాధన విశ్వాసమును దృఢపరచటము. info

• كل مضطر من مؤمن أو كافر فإن الله قد وعده بالإجابة إذا دعاه.
కలత చెందిన ప్రతీ విశ్వాసపరుడు లేదా అవిశ్వాసపరుడు అల్లాహ్ ను వేడుకున్నప్పుడు అతని వేడుకోవటమును స్వీకరిస్తాడని అల్లాహ్ వాగ్దానం చేశాడు. info