ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
32 : 27

قَالَتْ یٰۤاَیُّهَا الْمَلَؤُا اَفْتُوْنِیْ فِیْۤ اَمْرِیْ ۚ— مَا كُنْتُ قَاطِعَةً اَمْرًا حَتّٰی تَشْهَدُوْنِ ۟

రాణి ఇలా పలికినది : ఓ నాయకులారా,గొప్పవారా నా విషయంలో సరైన పధ్దతిని నాకు మీరు స్పష్టపరచండి. నేను ఏదైన విషయంలో మీరు నా వద్ద హాజరు అయ్యి అందులో మీ అభిప్రాయమును వ్యక్తపరచేంతవరకు తీర్పునివ్వను. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• إنكار الهدهد على قوم سبأ ما هم عليه من الشرك والكفر دليل على أن الإيمان فطري عند الخلائق.
సబా జాతి వారు ఉన్న షిర్కు,అవిశ్వాసమును హుద్ హుద్ వ్యతిరేకించటం విశ్వాసం సృష్టితాల వద్ద స్వాభావికపరమైనది అనటానికి ఒక ఆధారము. info

• التحقيق مع المتهم والتثبت من حججه.
నిందితుడిని విచారించి అతని వాదనలను దృవీకరించటం. info

• مشروعية الكشف عن أخبار الأعداء.
శత్రువు వార్తలను బహిర్గతం చేసే చట్టబద్దత. info

• من آداب الرسائل افتتاحها بالبسملة.
సందేశముల ఆరంభము బిస్మిల్లాహ్ తో చేయటం వాటి పద్దతిలోంచిది. info

• إظهار عزة المؤمن أمام أهل الباطل أمر مطلوب.
అసత్య ప్రజల ముందు విశ్వాసపరుని యొక్క ఆధిక్యతను ప్రదర్శించటం అవసరము. info