ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
21 : 27

لَاُعَذِّبَنَّهٗ عَذَابًا شَدِیْدًا اَوْ لَاَاذْبَحَنَّهٗۤ اَوْ لَیَاْتِیَنِّیْ بِسُلْطٰنٍ مُّبِیْنٍ ۟

ఎప్పుడైతే ఆయనకు దాని అదృశ్యమవటం బహిర్గతం అయినదో ఆయన ఇలా పలికారు : దాని అదృశ్యమవటంపై దానికి శిక్షగా నేను తప్పకుండా దాన్ని కఠినంగా శిక్షిస్తాను లేదా దాన్ని కోసివేస్తాను లేదా అది అదృశ్యమైన విషయంలో తన కారణమును స్పష్టపరిచే స్పష్టమైన ఆధారమును నా వద్దకు తీసుకుని రావాలి. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• التبسم ضحك أهل الوقار.
చిరు నవ్వు మర్యాదపరుల నవ్వు. info

• شكر النعم أدب الأنبياء والصالحين مع ربهم.
అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకోవటం దైవ ప్రవక్తల,పుణ్యాత్ముల తమ ప్రభువు యందు ఒక పద్దతి. info

• الاعتذار عن أهل الصلاح بظهر الغيب.
అదృశ్యము బహిర్గతమైనప్పుడు సత్కార్య ప్రజలకు క్షమాపణ చెప్పటం. info

• سياسة الرعية بإيقاع العقاب على من يستحقه، وقبول عذر أصحاب الأعذار.
శిక్ష అర్హత ఉన్నవారిని శిక్షించటం,కారణాలు కలవారి కారణమును అంగీకరించటం ప్రజల విధానం. info

• قد يوجد من العلم عند الأصاغر ما لا يوجد عند الأكابر.
ఒక్కొక్కసారి పెద్ద వారిలో ఉండని జ్ఞానం చిన్న వారిలో ఉంటుంది. info