ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
3 : 25

وَاتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اٰلِهَةً لَّا یَخْلُقُوْنَ شَیْـًٔا وَّهُمْ یُخْلَقُوْنَ وَلَا یَمْلِكُوْنَ لِاَنْفُسِهِمْ ضَرًّا وَّلَا نَفْعًا وَّلَا یَمْلِكُوْنَ مَوْتًا وَّلَا حَیٰوةً وَّلَا نُشُوْرًا ۟

మరియు ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఏ వస్తువును చిన్నదైనా గాని పెద్దదైనా గాని సృష్టించని ఆరాధ్య దావాలను తయారు చేసుకున్నారు. వాస్తవానికి వారూ సృష్టించబడినవారు. నిశ్ఛయంగా అల్లాహ్ వారిని అస్థిత్వంలో లేనప్పుడు సృష్టించాడు. వారు తమ స్వయం నుండి ఎటువంటి నష్టమును తొలగించుకోలేవు, తమ స్వయం కొరకు ఎటువంటి లాభమును చేకూర్చుకోలేవు. మరియు జీవించి ఉన్న వారిని మరణింపజేయలేవు,మరణించిన వారిని జీవింపజేయలేవు. మరియు వారు మృతులను వారి సమాధుల నుంచి మరల లేపజాలవు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• اتصاف الإله الحق بالخلق والنفع والإماتة والإحياء، وعجز الأصنام عن كل ذلك.
సత్య ఆరాధ్య దైవం సృష్టించటం,ప్రయోజనం చేయటం,మరణింపజేయటం,జీవింపజేయటం వంటి గుణాలతో వర్ణించబడటం, విగ్రహాలు వీటన్నింటి నుండి అశక్తులు కావటం. info

• إثبات صفتي المغفرة والرحمة لله.
అల్లాహ్ కొరకు మన్నింపు,కారుణ్యం రెండు గుణముల నిరూపణ. info

• الرسالة لا تستلزم انتفاء البشرية عن الرسول.
దైవదౌత్యము ప్రవక్త నుండి మనిషి కాకపోవటమును తప్పనిసరి చేయదు. info

• تواضع النبي صلى الله عليه وسلم حيث يعيش كما يعيش الناس.
ప్రజలు జీవించినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించటం ఆయన యొక్క వినయం. info