ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
38 : 23

اِنْ هُوَ اِلَّا رَجُلُ ١فْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا وَّمَا نَحْنُ لَهٗ بِمُؤْمِنِیْنَ ۟

మీ వైపునకు ప్రవక్తగా పంపించబడ్డాడని వాదన చేసే ఇతడు ఒక మనిషి మాత్రమే అతడు తన ఈ వాదనతో అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్నాడు. మరియు మేము అతనిపై విశ్వాసమును కనబరచము. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• وجوب حمد الله على النعم.
అనుగ్రహాలపై అల్లాహ్ స్థుతులను కొనియాడటం అనివార్యము. info

• الترف في الدنيا من أسباب الغفلة أو الاستكبار عن الحق.
ఇహలోకంలో విలాసము నిర్లక్ష్యమునకు లేదా సత్యము నుండి అహంకారమునకు కారణాల్లోంచిది. info

• عاقبة الكافر الندامة والخسران.
అవిశ్వాసపరుడిని పరిణామము అవమానము,నష్టము. info

• الظلم سبب في البعد عن رحمة الله.
హింస (దుర్మార్గము) అల్లాహ్ కారుణ్యము నుండి దూరమవటంలో ఒక కారణము. info