ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
2 : 22

یَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّاۤ اَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَی النَّاسَ سُكٰرٰی وَمَا هُمْ بِسُكٰرٰی وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِیْدٌ ۟

ఆ రోజున భయము యొక్క తీవ్రత వలన మీరు ప్రతీ పాలు త్రాపించే స్త్రీ తను పాలు త్రాపించే బిడ్డను మరచిపోవటమును,ప్రతీ గర్భిణీ తన గర్భమును పడవేయటమును చూస్తారు. మరియు మీరు ప్రజలను స్థానము యొక్క భయాందోళనల తీవ్రత వలన మత్తులో ఉన్న వారి మాదిరిగా తమ మతిని కోల్పోవటమును మీరు చూస్తారు. వాస్తవానికి వారు మధ్యం సేవించటం వలన మత్తులో లేరు. కానీ అల్లాహ్ శిక్ష తీవ్రమైనది. నిశ్చయంగా అది వారి బుద్దులను కోల్పోయేటట్లు చేసింది. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• وجوب الاستعداد ليوم القيامة بزاد التقوى.
దైవభీతి సామగ్రి ద్వారా ప్రళయ దినం కొరకు సిద్ధం కావటం తప్పనిసరి. info

• شدة أهوال القيامة حيث تنسى المرضعة طفلها وتسقط الحامل حملها وتذهب عقول الناس.
పాలు త్రాపించే స్త్రీ తన పిల్లవాడిని మరిచిపోయే,గర్భిణీ తన గర్భమును పడవేసే,ప్రజల మతిపోయే స్థితి ప్రళయంయొక్క భయాందోళనల తీవ్రత. info

• التدرج في الخلق سُنَّة إلهية.
సృష్టించటంలో క్రమ క్రమంగా చేయటం దైవ సాంప్రదాయం. info

• دلالة الخلق الأول على إمكان البعث.
మొడటి సారి సృష్టించటం మరణాంతరం లేపటం సాధ్యము అనటానికి సూచన. info

• ظاهرة المطر وما يتبعها من إنبات الأرض دليل ملموس على بعث الأموات.
వర్షము యొక్క బహిర్గతం,దానిని అనుసరించిన భూమి అంతరోత్పత్తి మృతులు మరల లేపబడటంపై ధృడమైన ఆధారము. info