ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
96 : 21

حَتّٰۤی اِذَا فُتِحَتْ یَاْجُوْجُ وَمَاْجُوْجُ وَهُمْ مِّنْ كُلِّ حَدَبٍ یَّنْسِلُوْنَ ۟

యాజూజ్,మాజూజ్ అడ్డు కట్ట తెరవబడేంత వరకు ఎన్నటికి వారు మరలరు. మరియు వారు ఆ రోజు భూమి నుండి ప్రతి ఎత్తైన ప్రదేశము నుండి వేగముగా బయలుదేరి వస్తారు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• التنويه بالعفاف وبيان فضله.
పవిత్రతను గమనించి దాని యోగ్యతను వివరించడం. info

• اتفاق الرسالات السماوية في التوحيد وأسس العبادات.
తౌహీదు,ఆరాధనల పునాదుల విషయంలో దివ్య సందేశాల ఏకీభావం. info

• فَتْح سد يأجوج ومأجوج من علامات الساعة الكبرى.
యాజూజ్,మాజూజ్ యొక్క అడ్డుగోడ తెరవటం ప్రళయం యొక్క పెద్ద సూచనల్లోంచిది. info

• الغفلة عن الاستعداد ليوم القيامة سبب لمعاناة أهوالها.
ప్రళయ దినం కొరకు సిధ్ధం చేయటం నుండి నిర్లక్ష్యం దాని భయాందోళనల బాధలకు ఒక కారణం. info