ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
80 : 21

وَعَلَّمْنٰهُ صَنْعَةَ لَبُوْسٍ لَّكُمْ لِتُحْصِنَكُمْ مِّنْ بَاْسِكُمْ ۚ— فَهَلْ اَنْتُمْ شٰكِرُوْنَ ۟

మరియు మేము సులైమానుకు కాకుండా దావుద్ కి మీ శరీరాలపై ఆయుధాల దాడి నుండి మిమ్మల్ని రక్షించటం కొరకు కవచములను తయారు చేయటమును నేర్పించాము. ఓ ప్రజలారా అల్లాహ్ మీపై అనుగ్రహించిన ఈ అనుగ్రహాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటారా ?!. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• فعل الخير والصلاة والزكاة، مما اتفقت عليه الشرائع السماوية.
మంచిని చేయటం,నమాజు పాటించటం,జకాతు ఇవ్వటం దివ్య ధర్మములన్ని అంగీకరించిన వాటిలోంచివి. info

• ارتكاب الفواحش سبب في وقوع العذاب المُسْتَأْصِل.
అశ్లీల కార్యాలకు పాల్పడటం కూకటి వ్రేళ్ళతో పెకిలించే శిక్ష వాటిల్లటానికి కారణమవుతుంది. info

• الصلاح سبب في الدخول في رحمة الله.
మంచితనము అల్లాహ్ కారుణ్యములోకి ప్రవేశించటంలో కారణమవుతుంది. info

• الدعاء سبب في النجاة من الكروب.
దుఆ బాధల నుండి విముక్తి కలిగించటంలో కారణమవుతుంది. info