ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
75 : 21

وَاَدْخَلْنٰهُ فِیْ رَحْمَتِنَا ؕ— اِنَّهٗ مِنَ الصّٰلِحِیْنَ ۟۠

అతని జాతి వారికి కలిగిన శిక్ష నుండి మేము అతనిని రక్షించినప్పుడు అతన్ని మేము మా కారుణ్యంలో ప్రవేశింపజేశాము. నిశ్ఛయంగా అతడు మా ఆదేశములను పాఠించి,మేము వారించిన వాటికి దూరంగా ఉండే పుణ్యాత్ములలోంచి వాడు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• فعل الخير والصلاة والزكاة، مما اتفقت عليه الشرائع السماوية.
మంచిని చేయటం,నమాజు పాటించటం,జకాతు ఇవ్వటం దివ్య ధర్మములన్ని అంగీకరించిన వాటిలోంచివి. info

• ارتكاب الفواحش سبب في وقوع العذاب المُسْتَأْصِل.
అశ్లీల కార్యాలకు పాల్పడటం కూకటి వ్రేళ్ళతో పెకిలించే శిక్ష వాటిల్లటానికి కారణమవుతుంది. info

• الصلاح سبب في الدخول في رحمة الله.
మంచితనము అల్లాహ్ కారుణ్యములోకి ప్రవేశించటంలో కారణమవుతుంది. info

• الدعاء سبب في النجاة من الكروب.
దుఆ బాధల నుండి విముక్తి కలిగించటంలో కారణమవుతుంది. info