ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
78 : 12

قَالُوْا یٰۤاَیُّهَا الْعَزِیْزُ اِنَّ لَهٗۤ اَبًا شَیْخًا كَبِیْرًا فَخُذْ اَحَدَنَا مَكَانَهٗ ۚ— اِنَّا نَرٰىكَ مِنَ الْمُحْسِنِیْنَ ۟

యూసుఫ్ సోదరులు యూసుఫ్ తో ఇలా పలికారు : ఓ అజీజు నిశ్చయంగా అతనికి వయసు మీరిన వృద్దుడైన తండ్రి కలడు ఆయన అతడిని ఎక్కువగా ఇష్టపడుతాడు.అయితే నీవు అతనికి బదులుగా మనలో నుంచి ఒకరిని అట్టిపెట్టుకో.నిశ్చయంగా మా విషయంలో,ఇతరుల విషయంలో నిన్ను మేము ఉపకారము చేసేవారిలోంచి భావిస్తున్నాము.అయితే నీవు మాకు అదే ఉపకారము చేయి. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• جواز الحيلة التي يُتَوصَّل بها لإحقاق الحق، بشرط عدم الإضرار بالغير.
ఇతరులకు హాని కలిగించని షరతుతో సత్యాన్ని దృవీకరించటానికి పధకమును రచించటం ధర్మసమ్మతము. info

• يجوز لصاحب الضالة أو الحاجة الضائعة رصد جُعْل «مكافأة» مع تعيين قدره وصفته لمن عاونه على ردها.
వస్తువును పోగొట్టుకున్నా లేదా అవసరమైన వస్తువును కోల్పోయిన వ్యక్తి కొరకు దాన్ని తిరిగి అప్పగించిన వ్యక్తికి పరిమాణమును, గుణమును తెలిపి ప్రతిఫలము నిర్ణయించటం ధర్మసమ్మతము. info

• التغافل عن الأذى والإسرار به في النفس من محاسن الأخلاق.
బాధలను పట్టించుకోకుండా వాటిని మనస్సులో దాచుకోవటం మంచి గుణాల్లోంచిది. info