ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
50 : 12

وَقَالَ الْمَلِكُ ائْتُوْنِیْ بِهٖ ۚ— فَلَمَّا جَآءَهُ الرَّسُوْلُ قَالَ ارْجِعْ اِلٰی رَبِّكَ فَسْـَٔلْهُ مَا بَالُ النِّسْوَةِ الّٰتِیْ قَطَّعْنَ اَیْدِیَهُنَّ ؕ— اِنَّ رَبِّیْ بِكَیْدِهِنَّ عَلِیْمٌ ۟

మరియు తన కల తాత్పర్యమును యూసుఫ్ అలైహిస్సలాం తెలియపరచిన సమాచారము చేరగానే రాజు తన సేవకులను ఆదేశిస్తూ ఇలా పలికాడు : అతడిని మీరు చెరసాల నుండి బయటకు తీయండి. మరియు అతడిని మీరు నా వద్దకు తీసుకుని రండి. యూసుఫ్ అలైహిస్సలాం వద్దకు రాజదూత వచ్చినప్పుడు ఆయన అతనితో ఇలా పలికారు : నీ స్వామి అయిన రాజు వద్దకు వెళ్ళి తమ చేతులను గాయపరచుకున్న స్త్రీల సంఘటనను గురించి అతనితో అడుగు. చెరసాల నుండు బయటకు రాక ముందే తన నిర్దోషత్వం బహిర్గతమవ్వటానికి. నిశ్చయంగా వారు మోహముతో నా పట్ల వ్యవహరించిన తీరును నా ప్రభువు బాగా తెలిసినవాడు. వాటిలోంచి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• من كمال أدب يوسف أنه أشار لحَدَث النسوة ولم يشر إلى حَدَث امرأة العزيز.
అజీజు భార్య తప్పిదము వైపు చూపకుండా స్త్రీలందరి తప్పిదము వైపునకు చూపటం ఇది యూసుఫ్ అలైహిస్సలాం గుణము పరిపూర్ణతలోనిది. info

• كمال علم يوسف عليه السلام في حسن تعبير الرؤى.
కలల తాత్పర్యం మంచిగా చెప్పటంలో యూసుఫ్ అలైహిస్సలాం జ్ఞానము యొక్క పరిపూర్ణత. info

• مشروعية تبرئة النفس مما نُسب إليها ظلمًا، وطلب تقصّي الحقائق لإثبات الحق.
తనకు అన్యాయంగా అపాదించబడిన దాని నుండి తన నిర్దోషత్వమును నిరూపించుకోవటము మరియు సత్యాన్ని నిరూపించటానికి నిజనిజాలను నిర్ధారణను అభ్యర్ధించడం యొక్క చట్టబద్ధత. info

• فضيلة الصدق وقول الحق ولو كان على النفس.
నిజాయితీ,సత్యమును పలకటం యోక్క ప్రాముఖ్యత ఒక వేళ అది మనస్సుకు విరుధ్ధంగా ఉన్నా కూడా. info