ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
108 : 11

وَاَمَّا الَّذِیْنَ سُعِدُوْا فَفِی الْجَنَّةِ خٰلِدِیْنَ فِیْهَا مَا دَامَتِ السَّمٰوٰتُ وَالْاَرْضُ اِلَّا مَا شَآءَ رَبُّكَ ؕ— عَطَآءً غَیْرَ مَجْذُوْذٍ ۟

మరియు వారి విశ్వాసము వలన,వారి సత్కర్మల వలన అల్లాహ్ వద్ద నుండి ముందే పుణ్యం కలిగిన పుణ్యాత్ములు వారందరు భూమ్యాకాశములు ఉన్నంత వరకు స్వర్గములో శాస్వతంగా నివాసముంటారు.విశ్వాస పరుల్లోంచి పాపాత్ములను స్వర్గము కన్న ముందు అల్లాహ్ ఎరినైన నరకములో ప్రవేశింపజేయదలిస్తే తప్ప.నిశ్చయంగా స్వర్గ వాసుల కొరకు అల్లాహ్ అనుగ్రహాలు వారి నుండి అంతం కానివి. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• التحذير من اتّباع رؤساء الشر والفساد، وبيان شؤم اتباعهم في الدارين.
దుష్ట,అవినీతి నాయకులను అనుసరించటం గురించి హెచ్చరిక మరియు వారిని అనుసరించే వారి కొరకు ఇహపరాల్లో అశుభము ప్రకటన. info

• تنزه الله تعالى عن الظلم في إهلاك أهل الشرك والمعاصي.
ముష్రికులను,పాపాత్ములను తుదిముట్టించడంలో మహోన్నతుడైన అల్లాహ్ అన్యాయము నుండి పరిశుద్ధుడు. info

• لا تنفع آلهة المشركين عابديها يوم القيامة، ولا تدفع عنهم العذاب.
ముష్రికుల ఆరాధ్య దైవాలు ప్రళయదినాన తమను ఆరాధించేవారికి ప్రయోజనం చేకూర్చలేరు.మరియు శిక్షను వారిపై నుండి తొలగించలేరు. info

• انقسام الناس يوم القيامة إلى: سعيد خالد في الجنان، وشقي خالد في النيران.
ప్రళయదినాన ప్రజలను ఇలా విభజించటం జరుగుతుంది :పుణ్యాత్ముడు స్వర్గ వనాల్లో శాస్వతంగా ఉంటాడు మరియు దుష్టుడు నరకాగ్నిలో శాస్వతంగా ఉంటాడు. info