ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

అల్-ఫీల్

ߝߐߘߊ ߟߊߢߌߣߌ߲ ߘߏ߫:
بيان قدرة الله وبطشه بالكائدين لبيته المحرّم.
తన పరిశుద్ధ గృహము పై కుట్రలు పన్నే వారిపై అల్లాహ్ సామర్ధ్యము మరియు ఆయన పట్టు యొక్క ప్రకటన info

external-link copy
1 : 105

اَلَمْ تَرَ كَیْفَ فَعَلَ رَبُّكَ بِاَصْحٰبِ الْفِیْلِ ۟ؕ

ఓ ప్రవక్తా మీ ప్రభువు అబ్రహా పట్ల మరియు అతని సహచరులైన ఏనుగుల వారి పట్ల వారు కాబాను శిధిలం చేయుటకు పూనుకున్నప్పుడు ఏమి చేశాడో మీరు చూడలేదా ?! info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• خسران من لم يتصفوا بالإيمان وعمل الصالحات، والتواصي بالحق، والتواصي بالصبر.
విశ్వాసమును,సత్కర్మలను చేయటమును,సత్యము గురించి సహనము గురించి ఒకరినొకరు బోధించటం వంటి గుణములను కలగని వారి నష్టము. info

• تحريم الهَمْز واللَّمْز في الناس.
ప్రజల విషయంలో చాడీలు చెప్పటం మరియు దెప్పిపొడవటం నిషేదము. info

• دفاع الله عن بيته الحرام، وهذا من الأمن الذي قضاه الله له.
అల్లాహ్ తన పరిశుద్ధ గృహము తరుపు నుండి నిరొధించటం. మరియు ఇది అల్లాహ్ దాని కొరకు నిర్ణయించినటువంటి శాంతి. info