ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

అల్-ఖారిఅహ్

ߝߐߘߊ ߟߊߢߌߣߌ߲ ߘߏ߫:
قرع القلوب لاستحضار هول القيامة وأحوال الناس في موازينها.
పునరుత్థానం యొక్క భయానకాన్ని మరియు దాని ప్రమాణాలలో ప్రజల పరిస్థితులను రేకెత్తించడానికి హృదయాలను తట్టడం info

external-link copy
1 : 101

اَلْقَارِعَةُ ۟ۙ

ప్రళయం అదే ఏదైతే ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టుతుందో. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• خطر التفاخر والتباهي بالأموال والأولاد.
సంపదల పట్ల,సంతానము పట్ల ప్రగల్భాలు పలకటం మరియు గొప్పలు చెప్పుకోవటం యొక్క ప్రమాదం. info

• القبر مكان زيارة سرعان ما ينتقل منه الناس إلى الدار الآخرة.
సమాధి సందర్శన ప్రదేశము దీని నుండి ప్రజలు త్వరగానే పరలోక నివాసం వైపునకు తరలివెళతారు. info

• يوم القيامة يُسْأل الناس عن النعيم الذي أنعم به الله عليهم في الدنيا.
ప్రళయదినమున ప్రజలు అల్లాహ్ వారికి ఇహలోకంలో ప్రసాదించిన అనుగ్రహాల గురించి ప్రశ్నించబడుతారు. info

• الإنسان مجبول على حب المال.
మానవుడు ధన ప్రేమపై సృష్టించబడ్డాడు. info