पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद ।

external-link copy
37 : 78

رَّبِّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا الرَّحْمٰنِ لَا یَمْلِكُوْنَ مِنْهُ خِطَابًا ۟ۚ

ఆకాశముల మరియు భూమి ప్రభువు మరియు వాటి మధ్య ఉన్న వాటి ప్రభువు. ఇహలోక,పరలోక కరుణామయుడు. భూమిలో గాని అకాశములో గాని ఉన్న వాటన్నింటికి ఆయన వారికి అనుమతిస్తే తప్ప ఆయనతో మాట్లాడలేరు. info
التفاسير:
यस पृष्ठको अायतहरूका लाभहरूमध्येबाट:
• التقوى سبب دخول الجنة.
దైవభీతి స్వర్గంలో ప్రవేశమునకు కారణం అవును. info

• تذكر أهوال القيامة دافع للعمل الصالح.
ప్రళయదిన భయానక పరిస్థితుల ప్రస్తావన సత్కర్మ కొరకు పురిగొల్పుతుంది. info

• قبض روح الكافر بشدّة وعنف، وقبض روح المؤمن برفق ولين.
అవిశ్వాసపరుని ఆత్మ స్వీకరణ కఠినంగా,తీవ్రంగా ఉంటుంది. మరియు విశ్వాసపరుని ఆత్మ స్వీకరణ మెత్తగా ,మృధువుగా ఉంటుంది. info