पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद ।

external-link copy
14 : 76

وَدَانِیَةً عَلَیْهِمْ ظِلٰلُهَا وَذُلِّلَتْ قُطُوْفُهَا تَذْلِیْلًا ۟

వాటి నీడలు వారికి దగ్గరగా ఉంటాయి. మరియు వాటి ఫలాలు వాటిని తినే వారి కొరకు అందుబాటులో ఉంచబడి ఉంటాయి. కావున వారు వాటిని తేలికగా ,సులభంగా పొందుతారు. ఎలాగంటే పడుకున్న వాడు,కూర్చున్న వాడు,నిలబడి ఉన్నవాడు వాటిని పొందుతాడు. info
التفاسير:
यस पृष्ठको अायतहरूका लाभहरूमध्येबाट:
• الوفاء بالنذر وإطعام المحتاج، والإخلاص في العمل، والخوف من الله: أسباب للنجاة من النار، ولدخول الجنة.
మొక్కుబడులను పూర్తి చేయటం మరియు అవసరం కలవారికి భోజనం తినిపించటం మరియు కార్య నిర్వహణలో చిత్తశుద్ధి మరియు అల్లాహ్ భీతి నరకాగ్ని నుండి ముక్తికి మరియు స్వర్గములో ప్రవేశమునకు కారకాలు. info

• إذا كان حال الغلمان الذين يخدمونهم في الجنة بهذا الجمال، فكيف بأهل الجنة أنفسهم؟!
స్వర్గములో వారి సేవ చేసే పిల్లల ఈ విధమైన అందము ఉన్నప్పుడు స్వయంగా స్వర్గ వాసుల పరిస్థితి ఎలా ఉంటుంది ?!. info