पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद ।

external-link copy
40 : 68

سَلْهُمْ اَیُّهُمْ بِذٰلِكَ زَعِیْمٌ ۟ۚۛ

ఓ ప్రవక్తా మీరు ఈ మాటను పలికిన వారిని అడగండి వారిలో నుండి ఎవరు దీనికి హామిగా ఉంటాడు ?! info
التفاسير:
यस पृष्ठको अायतहरूका लाभहरूमध्येबाट:
• منع حق الفقير سبب في هلاك المال.
పేదవారి హక్కును ఆపటం సంపద వినాశనమునకు ఒక కారణం. info

• تعجيل العقوبة في الدنيا من إرادة الخير بالعبد ليتوب ويرجع.
దాసుని పట్ల మంచి చేసే ఉద్దేశముతో ఇహలోకములోనే శిక్షను తొందరగా విధించటం అతడు పశ్ఛాత్తాప్పడి మరలటం కొరకు. info

• لا يستوي المؤمن والكافر في الجزاء، كما لا تستوي صفاتهما.
విశ్వాసపరుడు మరియు అవిశ్వాసపరుడు ప్రతిఫల విషయంలో సమానులు కారు ఏ విధంగానైతే వారిద్దరి లక్షణాలు సమానం కావో. info