पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद ।

external-link copy
33 : 51

لِنُرْسِلَ عَلَیْهِمْ حِجَارَةً مِّنْ طِیْنٍ ۟ۙ

మేము వారిపై గట్టి మట్టితో చేయబడిన రాళ్ళను కురిపిస్తాము. info
التفاسير:
यस पृष्ठको अायतहरूका लाभहरूमध्येबाट:
• الإيمان أعلى درجة من الإسلام.
ఈమాన్ నకు ఇస్లాం కంటే ఉన్నత స్థానం కలదు. info

• إهلاك الله للأمم المكذبة درس للناس جميعًا.
తిరస్కార సమాజములను అల్లాహ్ నాశనం చేయటంలో ప్రజలందరి కొరకు గుణపాఠం ఉన్నది. info

• الخوف من الله يقتضي الفرار إليه سبحانه بالعمل الصالح، وليس الفرار منه.
అల్లాహ్ నుండి భయము పరిశుద్ధుడైన ఆయన వైపునకు సత్కర్మ ద్వారా మరలటమును కోరుతుంది. ఆయన నుండి పారిపోవటమును కాదు. info