पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद ।

external-link copy
53 : 23

فَتَقَطَّعُوْۤا اَمْرَهُمْ بَیْنَهُمْ زُبُرًا ؕ— كُلُّ حِزْبٍۭ بِمَا لَدَیْهِمْ فَرِحُوْنَ ۟

వారి తరువాత వారిని అనుసరించిన వారు ధర్మంలో బేధాభిప్రాయాలను కల్పించుకున్నారు. అప్పుడు వారు తెగలుగా వర్గాలుగా అయిపోయారు. ప్రతీ వర్గము అల్లాహ్ వద్ద స్వీకరించబడే ధర్మము అని విశ్వసించిన దానితో సంతోషముగా ఉంది. ఇతరుల వద్ద ఉన్న దాని వైపున చూడటం లేదు. info
التفاسير:
यस पृष्ठको अायतहरूका लाभहरूमध्येबाट:
• الاستكبار مانع من التوفيق للحق.
అహంకారము సత్యము అనుగ్రహము నుండి ఆటంకము కలిగిస్తుంది. info

• إطابة المأكل له أثر في صلاح القلب وصلاح العمل.
ఆహారము పరిశుద్ధంగా ఉండటం (హలాల్ ఆహారము) హృదయము మంచిగా ఉండటానికి,ఆచరణ మంచిగా ఉండటానికి ప్రభావం చూపుతుంది. info

• التوحيد ملة جميع الأنبياء ودعوتهم.
ఏకేశ్వరోపాసన (తౌహీద్) దైవ ప్రవక్తలందరి ధర్మము,వారి సందేశప్రచారము. info

• الإنعام على الفاجر ليس إكرامًا له، وإنما هو استدراج.
పాపాత్ముడికి అనుగ్రహించబడటం అతని కొరకు గౌరవం కాదు. అది కేవలం క్రమ క్రమంగా దగ్గర చేయటం. info