पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद ।

external-link copy
36 : 23

هَیْهَاتَ هَیْهَاتَ لِمَا تُوْعَدُوْنَ ۟

మీరు మరణించి మీ పరిణామం మట్టిగా,క్రుసించిపోయిన ఎముకలుగా అయిన తరువాత జీవింపబడి మీ సమాదుల నుండి మీరు వెలికి తీయబడుతారని మీతో చేయబడతున్న వాగ్దానం చాలా దూరము (అసంభవం). info
التفاسير:
यस पृष्ठको अायतहरूका लाभहरूमध्येबाट:
• وجوب حمد الله على النعم.
అనుగ్రహాలపై అల్లాహ్ స్థుతులను కొనియాడటం అనివార్యము. info

• الترف في الدنيا من أسباب الغفلة أو الاستكبار عن الحق.
ఇహలోకంలో విలాసము నిర్లక్ష్యమునకు లేదా సత్యము నుండి అహంకారమునకు కారణాల్లోంచిది. info

• عاقبة الكافر الندامة والخسران.
అవిశ్వాసపరుడిని పరిణామము అవమానము,నష్టము. info

• الظلم سبب في البعد عن رحمة الله.
హింస (దుర్మార్గము) అల్లాహ్ కారుణ్యము నుండి దూరమవటంలో ఒక కారణము. info