पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद ।

external-link copy
29 : 10

فَكَفٰی بِاللّٰهِ شَهِیْدًا بَیْنَنَا وَبَیْنَكُمْ اِنْ كُنَّا عَنْ عِبَادَتِكُمْ لَغٰفِلِیْنَ ۟

అక్కడ వారు పూజించే వారి ఆరాధ్య దైవాలు వారితో సంభందములేదని ఇలా పలుకుతారు : అల్లాహ్ యే సాక్ష్యం .దానికి ఆయన చాలు.నిశ్చయంగా మీరు మా ఆరాధన చేయటమును మేము ఇష్టపడలేదు.దాని గురించి మేము మీకు ఆదేశించనూ లేదు.మరియు మేము మీ ఆరాధనను గ్రహించనూ లేదు. info
التفاسير:
यस पृष्ठको अायतहरूका लाभहरूमध्येबाट:
• أعظم نعيم يُرَغَّب به المؤمن هو النظر إلى وجه الله تعالى.
విశ్వాసపరులకు ఆశకల్పించబడే గొప్ప అనుగ్రల్లోంచి అది మహోన్నతుడైన అల్లాహ్ ముఖము దర్శనము. info

• بيان قدرة الله، وأنه على كل شيء قدير.
అల్లాహ్ సామర్ధ్యము ప్రకటన ,మరియు ఆయన ప్రతీ వస్తువుపై సామర్ధ్యము కలవాడు. info

• التوحيد في الربوبية والإشراك في الإلهية باطل، فلا بد من توحيدهما معًا.
ఆరాధ్యములో సాటి కల్పిస్తూ దైవత్వంలో ఏకత్వము సరి అవదు.ఆ రెండింటి ఏకత్వము ఉండటం తప్పనిసరి. info

• إذا قضى الله بعدم إيمان قوم بسبب معاصيهم فإنهم لا يؤمنون.
ఏదైన జాతి వారి అవిధేయ కార్యాల మూలంగా అల్లాహ్ వారికి విశ్వాసము ఉండదని నిర్ణయించినప్పుడు వారు విశ్వాసమును కనబర్చరు. info