വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തെലുങ്ക് വിവർത്തനം - അബ്ദുൽ റഹീം ബ്നു മുഹമ്മദ്

external-link copy
2 : 100

فَالْمُوْرِیٰتِ قَدْحًا ۟ۙ

తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;[1] info

[1] అల్-మారియాతు: అగ్నికణాలు లేపే! ఖద్'హున్: ఖరాల తట్టులు.

التفاسير: