വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

అష్-షర్హ్

സൂറത്തിൻ്റെ ഉദ്ദേശ്യങ്ങളിൽ പെട്ടതാണ്:
المنة على النبي صلى الله عليه وسلم بتمام النعم المعنوية عليه.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై నైతిక అనుగ్రహాల పరిపూర్ణతతో చేయబడిన ఉపకారము. info

external-link copy
1 : 94

اَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ ۟ۙ

నిశ్చయంగా మేము మీ హృదయమును మీ కొరకు విస్తరింపజేశాము. కాబట్టి మేము వహీని పొందటమును మీవద్ద ఇష్టమైనదిగా చేశాము. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• منزلة النبي صلى الله عليه وسلم عند ربه لا تدانيها منزلة.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానము ఆయన ప్రభువు వద్ద ఉన్నది దానికి ఏ స్థానము సరితూగదు. info

• شكر النعم حقّ لله على عبده.
అనుగ్రహాలపై అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవటం దాసునిపై తప్పనిసరి. info

• وجوب الرحمة بالمستضعفين واللين لهم.
బలహీనుల పట్ల కారుణ్యమును చూపటం మరియు వారితో మృధువుగా వ్యవహరించటం తప్పనిసరి. info