വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
18 : 79

فَقُلْ هَلْ لَّكَ اِلٰۤی اَنْ تَزَكّٰی ۟ۙ

అతడితో నీవు ఇలా పలుకు : ఓ పిర్ఔన్ నీవు అవిశ్వాసము నుండి మరియు పాపకార్యముల నుండి పరిశుద్ధుడివవుతావా ?. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• وجوب الرفق عند خطاب المدعوّ.
మద్ఊతో సంభాషించేటప్పుడు మృధువైఖరి తప్పనిసరి. info

• الخوف من الله وكفّ النفس عن الهوى من أسباب دخول الجنة.
అల్లాహ్ తో భయపడటం మరియు మనస్సును మనోవాంఛల నుండి నిరోదించటం స్వర్గంలో ప్రవేశమునకు కారకాలు. info

• علم الساعة من الغيب الذي لا يعلمه إلا الله.
ప్రళయం యొక్క జ్ఞానం అల్లాహ్ కు తప్ప ఎవరికి తెలియని అగోచర విషయం. info

• بيان الله لتفاصيل خلق السماء والأرض.
ఆకాశం మరియు భూమి యొక్క సృష్టి యొక్క వివరాల కోసం అల్లాహ్ ప్రకటన. info