വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
32 : 77

اِنَّهَا تَرْمِیْ بِشَرَرٍ كَالْقَصْرِ ۟ۚ

నిశ్ఛయంగా నరకాగ్ని నిప్పు రవ్వలను విసురుతుంది. ప్రతీ నిప్పు రవ్వ తన పెద్దదవటంలో మేడలా ఉంటుంది. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• رعاية الله للإنسان في بطن أمه.
మానవునికి తన తల్లి గర్భంలో అల్లాహ్ పరిరక్షణ info

• اتساع الأرض لمن عليها من الأحياء، ولمن فيها من الأموات.
భూమి తనపై జీవించి ఉన్న వారి కొరకు మరియు తన లోపలి మృతుల కొరకు విస్తారంగా అవటం. info

• خطورة التكذيب بآيات الله والوعيد الشديد لمن فعل ذلك.
అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కారము యొక్క ప్రమాదము మరియు అలా పాల్పడిన వారికి తీవ్రమైన హెచ్చరిక. info