വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
15 : 74

ثُمَّ یَطْمَعُ اَنْ اَزِیْدَ ۟ۙ

ఆ పిదప అతడు నాపై అవిశ్వాసం ఉండి కూడా నేను అతనికి వాటన్నింటిని ఇచ్చిన తరువాత కూడా అతనికి నేను ఇంకా అధికంగా ఇస్తానని అతడు ఆశ పెట్టుకుని ఉంటాడు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• المشقة تجلب التيسير.
కష్టాలు సౌలభ్యాలను తెస్తాయి. info

• وجوب الطهارة من الخَبَث الظاهر والباطن.
బాహ్యమైన మరియు అంతర్గతమైన అశుద్ధత నుండి పరిశుభ్రతను పాటించటం తప్పనిసరి. info

• الإنعام على الفاجر استدراج له وليس إكرامًا.
పాపాత్ముడిపై అనుగ్రహము అతనికి ఆకర్షణకు గురి చేయటమే తప్ప గౌరవం కాదు. info