വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
22 : 72

قُلْ اِنِّیْ لَنْ یُّجِیْرَنِیْ مِنَ اللّٰهِ اَحَدٌ ۙ۬— وَّلَنْ اَجِدَ مِنْ دُوْنِهٖ مُلْتَحَدًا ۟ۙ

మీరు వారితో ఇలా పలకండి : ఒక వేళ నేను అల్లాహ్ కు అవిధేయత చూపితే అల్లాహ్ నుండి నన్ను ఎవరు రక్షించలేరు. మరియు నేను ఆశ్రయం పొందటానికి ఆయన కాకుండా ఏ ఆశ్రయమును నేను పొందలేను. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الجَوْر سبب في دخول النار.
అన్యాయం నరకములో ప్రవేశమునకు కారణం. info

• أهمية الاستقامة في تحصيل المقاصد الحسنة.
మంచి ఉద్దేశాల సాధనలో స్థిరత్వము (ఇస్తిఖామత్) యొక్క ప్రాముఖ్యత. info

• حُفِظ الوحي من عبث الشياطين.
దైవవాణి షైతానుల నిష్ప్రయోజనం చేయటం నుండి పరిరక్షింపబడినది. info