വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
154 : 6

ثُمَّ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ تَمَامًا عَلَی الَّذِیْۤ اَحْسَنَ وَتَفْصِیْلًا لِّكُلِّ شَیْءٍ وَّهُدًی وَّرَحْمَةً لَّعَلَّهُمْ بِلِقَآءِ رَبِّهِمْ یُؤْمِنُوْنَ ۟۠

ప్రస్తావించబడిన వాటి ద్వారా సమాచారమిచ్చిన తరువాత మేము మూసాకు అనుగ్రహమును పరిపూర్ణం చేయటం కొరకు,ఆయన సత్కర్మకు ప్రతిఫలంగా,ధర్మ విషయంలో ఆయనకు అవసరమైన ప్రతి వస్తువుకు సూచనగా,సత్యమును,కారుణ్యమును,మార్గమును పొందటానికి ప్రళయదినాన తమ ప్రభువును కలవటం పై విశ్వాసమును కలిగి దాని కొరకు పుణ్య కార్యము ద్వారా సిద్ధం అవుతారని ఆశిస్తు తౌరాతును ప్రసాధించామని సమాచారమిస్తున్నాము. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• لا يجوز التصرف في مال اليتيم إلّا في حدود مصلحته، ولا يُسلَّم ماله إلّا بعد بلوغه الرُّشْد.
అనాధల సొమ్మును ఉపయోగించటం ధర్మసమ్మతం కాదు. కాని అతని ప్రయోజనము పరిదిలో ఉండి ఉపయోగించవచ్చు.అతని సొమ్మును అతను యవ్వనమునకు చేరుకున్న తరువాత అతనికి అప్పజెప్పాలి. info

• سبل الضلال كثيرة، وسبيل الله وحده هو المؤدي إلى النجاة من العذاب.
అపమార్గాలు చాలా ఉన్నవి. మరియు ఏక దైవమైన అల్లాహ్ మార్గము శిక్ష నుండి పరిరక్షించటానికి మార్గం చూపుతుంది. info

• اتباع هذا الكتاب علمًا وعملًا من أعظم أسباب نيل رحمة الله.
ఈ గ్రంధమును జ్ఞానపరంగా,ఆచరణపరంగా అనుసరించటం అల్లాహ్ కారుణ్యమును పొందే కారకాల్లోంచి గొప్ప కారకం. info