വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
5 : 54

حِكْمَةٌ بَالِغَةٌ فَمَا تُغْنِ النُّذُرُ ۟ۙ

వారి వద్దకు వచ్చినది వారికి వ్యతిరేకంగా వాదనను స్థాపించటానికి సంపూర్ణ వివేకము కలిగి ఉన్నది. అయితే అల్లాహ్ పై,పరలోక దినముపై విశ్వాసమును కనబరచని జాతి వారికి హెచ్చరికలు ప్రయోజనం కలిగించలేదు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• عدم التأثر بالقرآن نذير شؤم.
ఖుర్ఆన్ ద్వారా ప్రభావితం కాకపోవటం చెడు శకునము. info

• خطر اتباع الهوى على النفس في الدنيا والآخرة.
మనో వాంఛలను అనుసరించటం యొక్క ప్రమాదం మనిషికి ఇహపరాల్లో. info

• عدم الاتعاظ بهلاك الأمم صفة من صفات الكفار.
సమాజాల వినాశనము ద్వారా హితబోధన గ్రహించక పోవటం అవిశ్వాసపరుల గుణముల్లోంచిది. info